TS స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సోసైటీలో ఉద్యోగాలు

by Gugulothu.Kavitha |

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. నేషనల్ ఎయిడ్స్ అండ్ ఎస్టీడీ కంట్రోల్ ప్రోగ్రామ్ లో భాగంగా తెలంగాణలోనిJobs in TS State AIDS Control Society

TS స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సోసైటీలో ఉద్యోగాలు
X

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. నేషనల్ ఎయిడ్స్ అండ్ ఎస్టీడీ కంట్రోల్ ప్రోగ్రామ్ లో భాగంగా తెలంగాణలోని టీఎస్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సోసైటీ(TSACS)లో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 34

*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 31

*ఇందులో ఐసీటీసీ కౌన్సిలర్‌–16, డీఎస్‌ఆర్‌సీ కౌన్సిలర్‌–10, ఐసీటీసీ ల్యాబ్‌ టెక్నీషియన్లు–08 పోస్టులు వేకన్సీ ఉన్నాయి.

*ఐసీటీసీ కౌన్సిలర్‌ ఉద్యోగానికి సంబంధించి పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ, డిప్లొమా పాసై ఉండాలి. సంబంధిత పనిలో ఎక్స్ పీరియన్స్ తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.

*డీసీఆర్‌సీ కౌన్సిలర్‌ ఉద్యోగానికి సంబంధించి పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ, డిప్లొమా పాసై ఉండాలి. సంబంధిత పనిలో ఎక్స్ పీరియన్స్ తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.

*ఐసీటీసీ ల్యాబ్‌ టెక్నీషియన్ ఉద్యోగానికి బీఎస్సీ(మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌) పాసై ఉండాలి. సంబంధిత పనిలో ఎక్స్ పీరియన్స్ తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.

*ఉద్యోగ ఎంపిక కోసం షార్ట్‌లిస్టింగ్, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్, రాతపరీక్ష/ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.13000 వేతనం చెల్లిస్తారు.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://tsacs.telangana.gov.in​​​​​​​ వెబ్ సైట్ ను చూడొచ్చు.

Next Story