- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టెన్త్ అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు
by Gugulothu.Kavitha |
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో గ్రూప్ సీ సివిలియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ Jobs in Indian Air Force

X
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో గ్రూప్ సీ సివిలియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 4
*దరఖాస్తుకు చివరి తేది: ఉద్యోగ ప్రకటన వెలుబడిన 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
*ఇందులో కుక్, కార్పెంటర్, హౌజ్ కీపింగ్, ఎంటీఎస్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి టెన్త్ క్లాస్ పాసై ఉంటే సరిపోతుంది.
*వయోపరిమితికి సంబంధించి 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
*ఉద్యోగ ఎంపిక కోసం రాత పరీక్ష నిర్వహిస్తారు.
Next Story






