- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

నిరుద్యోగులకు శుభవార్త. కలబురిగిలోని ESIC మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ లో కాంట్రాక్ట్ విధానంలో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 37
*ఇంటర్వ్యూ నిర్వహించే తేది: 2022 మార్చి 10
*ఇందులో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
*అనాటమీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, డెర్మిటాలజీ, జనరల్ సర్జరీ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి ఉద్యోగాలను అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, డీఎన్ బీ, పీజీ డిగ్రీ పాసై ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 44 ఏళ్లకు మించకూడదు.
*ఉద్యోగ ఎంపిక కోసం పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.92,000 వేతనం చెల్లిస్తారు.
*వేదిక: ESIC Medical College and Hospital, Kalaburagi.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.esic.nic.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.






