- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్(CMRL)లో కాంట్రాక్ట్ విధానంలో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 19
*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 11
*అండర్‌గ్రౌండ్ కన్‌స్ట్రక్షన్, క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్,సేఫ్టీ, డిజైన్ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
*ఇందులో జనరల్ మేనేజర్–01, అడిషనల్ జనరల్ మేనేజర్–02, జాయింట్ జనరల్ మేనేజర్–02, డిప్యూటీ జనరల్ మేనేజర్–01, డిప్యూటీ జనరల్ మేనేజర్–01, మేనేజర్–04, డిప్యూటీ మేనేజర్–04, అసిస్టెంట్ మేనేజర్–04 పోస్టులు వేకన్సీ ఉన్నాయి.
* విద్యార్హతకు సంబంధించి పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ/డిప్లొమా, బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్ పాసై ఉండాలి. అలాగే సంబంధిత పనిలో ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 2022 ఫిబ్రవరి 25 నాటికి 30 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
*ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.60,000 నుంచి రూ.2,25,000 వరకు వేతనం చెల్లిస్తారు.
*ఆఫ్ లైన్ దరఖాస్తును Joint General Manager (HR), Chennai Metro Rail Limited, CMRL Depot, Admin Building, Poonamallee High Road, Coimbatore, Chennai – 600107 చిరునామాకి పంపించాలి.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://chennaimetrorail.org/ వెబ్ సైట్ ను చూడొచ్చు.
- Tags
- jobs
- Notification






