- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీటెక్ అర్హతతో భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ జాబ్స్, నెలకు రూ.లక్ష40వేల వరకు వేతనం
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన బెంగళూరులోనిJobs in Bharat Earth Movers Limited

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(BEML)లో మేనేజ్ మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*ఇందులో మేనేజ్ మెంట్ ట్రైనీ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 30
*విద్యార్హతకు సంబంధించి కనీసం 70 శాతం మార్కులతో మెకానికల్, ఎలక్ట్రికల్, ఈఈఈ విభాగాల్లో బీటెక్ పాసై ఉంటే సరిపోతుంది.
*వయోపరిమితికి సంబంధించి 25 ఏళ్లు మించకూడదు.
*ఉద్యోగ ఎంపిక కోసం రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 40,000ల నుంచి రూ.1,40,000ల వరకు వేతనంగా చెల్లిస్తారు.
*దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.bemlindia.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.






