రూ. లక్ష జీతంతో బీడీఎల్ హైదరాబాద్‌లో ఉద్యోగాలు

by Disha Web Desk 21 |
రూ. లక్ష జీతంతో బీడీఎల్ హైదరాబాద్‌లో ఉద్యోగాలు
X

దిశ,వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 12

పోస్టుల వివరాలు :

డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్

వేతనం: నెలకు రూ. 40000 నుంచి రూ. 1.6 లక్షలు చెల్లిస్తారు.

దరఖాస్తు ప్రారంభతేదీ: జూన్ 17, 2023.

చివరితేదీ: జులై 16, 2023.

వెబ్‌సైట్: https://bdl-india.in



Next Story

Most Viewed