- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

నిరుద్యోగులకు శుభవార్త. ఆర్మీ పబ్లిక్ స్కూల్–గోల్కొండ,హైదరాబాద్ లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 7
*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 10
*ఇందులో అడ్మినిస్ట్రేటివ్ సూపర్‌వైజర్, ఎల్‌డీసీ, కంప్యూటర్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్, సైన్స్ ల్యాబ్ అటెండెంట్, కౌన్సిలర్ /హెల్త్ వెల్‌నెస్ టీచర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్(డ్రైవర్) పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి ఉద్యోగాన్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో టెన్త్ క్లాస్, ఇంటర్మీడియట్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం, కంప్యూటర్ నైపుణ్యాలు ఉండాలి.
*ఆఫ్ లైన్ దరఖాస్తును Army Public School, Haidershakote, Hyderabad – 500031 చిరునామాకి పంపాలి.
*నోటిఫికేషన్ సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://apsgolconda.edu.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.
- Tags
- Jobs
- Notification






