ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్ట్‌లు

by Disha Web Desk 17 |
ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్ట్‌లు
X

దిశ, వెబ్‌డెస్క్: రక్షణ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కోస్ట్ గార్డ్ పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీగా ఉన్నటువంటి (02/2023 బ్యాచ్)71 అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేయాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

మొత్తం పోస్ట్‌లు: 71

పోస్ట్ పేరు: అసిస్టెంట్ కమాండెంట్

General Duty (GD) / (Pilot/Navigator), Commercial Pilot Licence (SSA)- 50

Technical (Mechanical), Technical (Electrical)- 20

Law- 01

అర్హత: సంబంధిత విభాగాల్లో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి 60% మార్కులతో గ్రాడ్యుయేట్, B.E./B.Tech, LLB ఉత్తీర్ణత. ఇంటర్మీడియట్ వరకు సబ్జెక్టులుగా గణితం, భౌతిక శాస్త్రం.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 17 ఆగస్టు 2022.

చివరి తేదీ: 7 సెప్టెంబర్ 2022.

పే స్కేల్ : రూ. 56,100.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు రూ. 250.

SC/ST అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు https://joinindiancoastguard.cdac.in/ లేదా http://www.davp.nic.in/WriteReadData/ADS/eng_10119_6_2223b.pdf ను చూడగలరు.

Next Story

Most Viewed