DRDO జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల.. నెలకు రూ. లక్ష జీతం

by Disha Web Desk 21 |
DRDO జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల..  నెలకు రూ. లక్ష జీతం
X

దిశ,వెబ్‌డెస్క్: డీఆర్‌డీఓ ఆర్‌ఏసీ ఈ నోటిఫికేషన్‌ ద్వారా 181 సైంటిస్ట్‌-బీ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ మాస్టర్స్‌డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు: 181

పోస్టుల వివరాలు:

అన్‌ రిజర్వ్‌డ్‌: 73

ఈడబ్ల్యూఎస్‌: 18

ఓబీసీ: 49

ఎస్సీ: 28

ఎస్టీ: 13

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. అలాగే గేట్‌ పరీక్షలో అర్హత ఉండాలి.

వయసు: యూఆర్‌/ ఈడబ్ల్యూఎస్‌-28, ఓబీసీ-31, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు 33 ఏళ్లు మించరాదు.

వేతనం: నెలకు రూ.1లక్ష చెల్లిస్తారు.

ఎంపిక విధానం: గేట్‌ స్కోర్‌ను అనుసరించి స్క్రీనింగ్‌/ షార్ట్‌లిస్టింగ్‌ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు: రూ.100 చెల్లించాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

చివరి తేది: ఉద్యోగ ప్రకటన వెలువడిన 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌:https://rac.gov.in/

ఇవి కూడా చదవండి:

మెటా మైండ్ అకాడమీ ఆధ్వర్యంలో నీట్ ఉచిత అవగాహన తరగతులు

Next Story