గ్రూప్-డీ స్పెషల్ ఫోకస్; కంపెనీలు వాటి వ్యవస్థాపకులు

by Web Desk |

కంపెనీలు వాటి వ్యవస్థాపకులు

* వాల్‌మార్ట్ వ్యవస్థాపకుడు ఎవరు?

సమాధానం - సామ్ వాల్టన్ 1962

* Paytm వ్యవస్థాపకుడు ఎవరు?

సమాధానం – విజయ్ శేఖర్ శర్మ (2010)

* గూగుల్ వ్యవస్థాపకుడు ఎవరు?

సమాధానం - లారీ పేజ్, సర్ఫ్ బ్రిన్ (1998)

* రిలయన్స్ వ్యవస్థాపకుడు ఎవరు?

సమాధానం – ధీరూభాయ్ అంబానీ (1997)

* ఈబే వ్యవస్థాపకుడు ఎవరు?

సమాధానం - పియర్ ఒమిడ్యార్ (1995)

* ట్విట్టర్ వ్యవస్థాపకుడు ఎవరు?

సమాధానం - జాక్ డోర్స్ (2006)

* మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు ఎవరు?

సమాధానం - బిల్ గేట్స్, పాల్ అలెన్ (1975)

* WhatsApp వ్యవస్థాపకుడు ఎవరు?

సమాధానం: బ్రియాన్ ఆక్టన్, జైన్ కౌమ్ (2009)

* అమెజాన్ వ్యవస్థాపకుడు ఎవరు?

సమాధానం - జెఫ్ బెజోస్ 1994

* ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకుడు ఎవరు?

సమాధానం – సచిన్ బన్సాల్ మరియు బిన్నీ బన్సాల్ (2007)

* యాహూ వ్యవస్థాపకుడు ఎవరు?

సమాధానం - డేవిడ్ ఫిలో, జెర్రీ యాంగ్ (1994)

* Apple వ్యవస్థాపకుడు ఎవరు?

సమాధానం - స్టీవ్ జాబ్స్ (1976)

* వికీపీడియా వ్యవస్థాపకుడు ఎవరు?

సమాధానం – జిమ్మీ వేల్స్ (2001)

* మోటరోలా వ్యవస్థాపకుడు ఎవరు?

సమాధానం - పాల్ & జోసెఫ్ గాబ్లిన్ (1928)

* Facebook వ్యవస్థాపకుడు ఎవరు?

సమాధానం: మార్క్ జుకర్‌బర్గ్ (2004)

* అలీబాబా వ్యవస్థాపకుడు ఎవరు?

సమాధానం – జాక్ మా (1999)

* నోకియా వ్యవస్థాపకుడు ఎవరు?

సమాధానం - ఫ్రెడ్రిక్ ఇడెస్టామ్, లియో మెచెలిన్

* Instagram వ్యవస్థాపకుడు ఎవరు?

సమాధానం: కెవిన్ సిస్ట్రోమ్, మైక్ కరిజెర్ (2010)

* YouTube వ్యవస్థాపకుడు ఎవరు?

సమాధానం - జావేద్ కరీంస్టీ చెన్ (2005)

* స్కైప్ వ్యవస్థాపకుడు ఎవరు?

సమాధానం - నిక్లాస్ జెన్‌స్ట్రోమ్ జానస్ ఫ్రిస్ (2003)

* టెస్లా వ్యవస్థాపకుడు ఎవరు?

సమాధానం - ఎలోన్ మస్క్ (2003)

* ఇంటెల్ వ్యవస్థాపకుడు ఎవరు?

సమాధానం - గోర్డాన్ మూర్ (1968)

* శాంసంగ్ వ్యవస్థాపకుడు ఎవరు?

సమాధానం - లీ బైంగ్‌చుల్ (1938)

* Xiaomi వ్యవస్థాపకుడు ఎవరు?

సమాధానం - లై జూన్ (2010)

Next Story