UPSC మొదటి మహిళా చైర్మన్ ఎవరు..??

by Web Desk |
UPSC మొదటి మహిళా చైర్మన్ ఎవరు..??
X

యూపీఎస్సీకి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్:

*యూపీఎస్సీ మొదటి చైర్మన్- హెచ్.కె కృపలానీ

*యూపీఎస్సీ మొదటి మహిళా చైర్మన్- రోస్ మిలియన్ బాథ్యూ

*యూపీఎస్సీ రాజ్యాంగ బద్ధంగా ఏర్పడింది.

*యూపీఎస్సీ లీ కమిషన్ ఆధారంగా స్థాపించబడింది.

*యూపీఎస్సీ ప్రస్తుత చైర్మన్- ప్రదీప్ కుమార్ జోషీ

* UPSCకి సంబంధించిన ఆర్టికల్: 315

Next Story

Most Viewed