- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉపరాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు..??
భారతీయ ద్వితీయ పౌరుడని ఉపరాష్ట్రపతిని అంటారు.Bits related to the Vice President

*భారతీయ ద్వితీయ పౌరుడని ఉపరాష్ట్రపతిని అంటారు.
*ఉపరాష్ట్రపతి పదవీ కాలం- 5 సంవత్సరాలు
*భారత్ దేశానికి ఉపరాష్ట్రపతి ఉంటాడని తెలిపే ఆర్టికల్ - 63
*ఉపరాష్ట్రపతి ఎన్నికా విధానాన్ని గురించే తెలిపే ఆర్టికల్ - 66
*ఉపరాష్ట్రపతిని పదవి నుంచి తొలగించే ఆర్టికల్ - 67(బి)
*ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్నపుడు రాజ్యసభ చైర్మన్ గా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ వ్యవహరిస్తాడు.
*ఉపరాష్ట్రపతి పదవి రెండు పర్యాయలు చేసింది- రాధాక్రిష్ణన్
*అతి తక్కువ కాలం ఉపరాష్ట్రపతిగా పనిచేసింది- వివి గిరి
*సెంట్రల్ యూనివర్సిటీలకు ఛాన్సలర్ గా ఉపరాష్ట్రపతి వ్యవహరిస్తారు.
*ఉపరాష్ట్రపతిని తొలగించుటకు ఉద్దేశించిన తీర్మాణం తొలుత రాజ్యసభలో ప్రవేశపెట్టాలి.
*ఉపరాష్ట్రపతి ఎన్నికా విధానం- నైష్పత్తిక ప్రాతినిధ్య విధానం
*షెడ్యూల్డ్ కులాలకు చెందిన మొదటి ఉపరాష్ట్రపతి - కె.ఆర్ నారాయణ్
*ఉపరాష్ట్రపతిని లోక్ సభ, రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటారు.
*ఉపరాష్ట్రపతిని రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తారు.






