- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజ్యాంగ సవరణ విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు..??
by Gugulothu.Kavitha |
రాజ్యాంగ సవరణ విధానాన్ని భారత్ దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచిbits related to polity

X
*రాజ్యాంగ సవరణ విధానాన్ని భారత్ దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి తీసుకున్నారు.
*రాజ్యాంగ సవరణ విధానాన్ని గురించి తెలిపే ఆర్టికల్- 368
*రాజ్యాంగ సవరణ విధానాన్ని లోక్ సభలో అయినా రాజ్యసభలో అయినా ప్రవేశపెట్టవచ్చు.
*ఆరు సూత్రాల పథకాన్ని 32వ రాజ్యాంగ సవరణ ద్వారా అమలులోకి తెచ్చారు.
*ఢిల్లీని నేషనల్ క్యాపిటల్ టెరిటెరీగా మార్చిన రాజ్యాంగ సవరణ- 69
*14వ రాజ్యాంగ సవరణ ద్వారా పాండిచ్చేరిని భారత రాజ్యాంగంలో చేర్చారు.
*భారతదేశ చరిత్రలో అత్యంత వేగవంతంగా చోటు చేసుకున్న రాజ్యాంగ సవరణ-39
*లోక్ సభ స్థానాల సంఖ్యను 2026 వరకు పెంచకుండా స్థిరంగా నిర్ణయించిన రాజ్యాంగ సవరణ చట్టం- 84
*భారత రాజ్యాంగ మొదట సవరణ 1951 సంవత్సరంలో జరిగింది.
*కేబినేట్ అనే పదాన్ని మొదటిసారి భారత రాజ్యాంగంలో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చుకున్నారు.
Next Story






