- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముఖ్యమంత్రి తన రాజీనామాను ఎవరికి సమర్పిస్తాడు..??
ముఖ్యమంత్రికి సంబంధించిన ముఖ్యమైన బిట్స్Bits related to CM

ముఖ్యమంత్రికి సంబంధించిన ముఖ్యమైన బిట్స్:
*రాష్ట్ర ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తాడు.
*రాష్ట్రంలో కేబినెట్ సమావేశాలకు ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తాడు.
*మంత్రిమండలిలో ఉండే కనీస సభ్యుల సంఖ్య- 12
*విధాన సభలను కలిగి ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలు- ఢిల్లీ, పాండిచ్చేరి
*దేశంలో మొదటి మహిళ ముఖ్యమంత్రి- సుచేతా కృపలానీ
*సచివాలయంలో సాధారణ పరిపాలన శాఖ ముఖ్యమంత్రి ఆధీనంలో ఉంటుంది.
*అత్యధిక శాసనసభ్యులు ఉన్న రాష్ట్రం- ఉత్తరప్రదేశ్
*దేశంలో మొట్ట మొదటి హరిజన ముఖ్యమంత్రి- దామోదరం సంజీవయ్య
*ముఖ్యమంత్రి తన రాజీనామాను స్పీకర్ కు సమర్పిస్తారు.
*భారత దేశ గవర్నర్ జనరల్ గా, ముఖ్యమంత్రిగా, గవర్నర్ గా పని చేసిన వ్యక్తి- సి. రాజగోపాల చారి
*అతి తక్కువ శాసన సభ్యులు గల గల రాష్ట్రం- సిక్కిం
*రాష్ట్రంలో విధాన సభను రాజ్య సభతో పోల్చుతారు.
*రాష్ట్ర విధానసభకు గవర్నర్ ఒక ఆంగ్లో ఇండియన్ ను నియమిస్తాడు.
*దేశంలో మొదటి సారి 1953లో భాషా ఆధారంగా ఏర్పాటైన రాష్ట్రం- ఆంధ్ర రాష్ట్రం
*దేశంలో రాష్ట్రాల పేర్లను మార్చే అధికారం పార్లమెంట్ కు ఉంది.
*అత్యధిక విధాన పరిషత్తులు సభ్యులున్న రాష్ట్రం- ఉత్తరప్రదేశ్






