BEL: రూ. 90 వేల జీతంతో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ ఉద్యోగాలు

by Disha Web Desk 17 |
BEL: రూ. 90 వేల జీతంతో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ ఉద్యోగాలు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ఘజియాబాద్ యూనిట్‌లో ఖాళీగా ఉన్నటువంటి పలు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 13 అసిస్టెంట్ ట్రైనీ పోస్ట్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డిప్లొమా పాస్ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. పోస్ట్‌లకు ఎంపికైన వారు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ యూనిట్‌లో పనిచేయాల్సి ఉంటుంది.

మొత్తం పోస్ట్‌లు: 13

పోస్ట్ పేరు: ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ (EAT)

Electronics- 13

Mechanical- 3

అర్హత: గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో 3 సంవత్సరాల డిప్లొమా.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 15 ఆగస్టు 2022.

చివరి తేదీ: 3 సెప్టెంబర్ 2022.

వయస్సు: 28 సంవత్సరాలు.

రిజర్వేషన్ కేటగిరి వారికి వయసు సడలింపు ఉంది.

పే స్కేల్: రూ. 24,500-రూ. 90,000.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు రూ. 295.

SC/ST/PWD/Ex-servicemen అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

ఇతర పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ https://www.bel-india.in/ లేదా https://www.bel-india.in/Documentviews.aspx?fileName=DETAIL ADVERTISEMENT-16-08-22.pdf ను చూడగలరు.



Next Story

Most Viewed