- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bank of Baroda : దరఖాస్తు చివరి తేదీని పొడిగించిన బ్యాంక్ ఆఫ్ బరోడా
దరఖాస్తు చివరి తేదీని పొడిగించిన బ్యాంక్ ఆఫ్ బరోడా

దిశ, వెబ్ డెస్క్ : బ్యాంక్ ఆఫ్ బరోడా ( Bank of Baroda ) రెగ్యులర్ బేసిస్‌పై ప్రొఫెషనల్స్ ఖాళీల నియామకానికి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసింది. సీనియర్ మేనేజర్ డెవలపర్ ( Senior ManagerDeveloper ) , మేనేజర్-డెవలపర్ ( Manager Developer ) , ఆఫీసర్-డెవలపర్ ( Officer-Developer ) , మేనేజర్- నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, మేనేజర్- ట్రేడ్ ఫైనాన్స్ ఆపరేషన్స్, మేనేజర్- ఫారెక్స్ అక్విజిషన్ & రిలేషన్‌షిప్ , మేనేజర్ - సెక్యూరిటీ , మేనేజర్- ఫినాకిల్ డెవలపర్, సీనియర్ మేనేజర్- ఫినాకిల్ డెవలపర్, సీనియర్ మేనేజర్ ఎంటర్‌ప్రైజ్ ఆర్కిటెక్ట్ , మేనేజర్-డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, ఆఫీసర్- డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, సీనియర్ మేనేజర్- డేటా సైంటిస్ట్, మేనేజర్- డేటా సైంటిస్ట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము:
జనరల్, EWS & OBC అభ్యర్థులకు: రూ.600/- + అప్లికేబుల్ ట్యాక్స్ + చెల్లింపు గేట్‌వే ఛార్జీలు
SC, ST, PWD & మహిళలకు: రూ.100/- + అప్లికేబుల్ ట్యాక్స్ + చెల్లింపు గేట్‌వే ఛార్జీలు
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 19-02-2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి మరియు ఫీజు చెల్లించడానికి ముగింపు తేదీ: 11-03-2025
పొడిగించిన చివరి తేదీ: 21-03-2025
అర్హత :
అభ్యర్థులు ఏదైనా గ్రాడ్యుయేట్, బి.టెక్/ బి.ఇ, ఏదైనా మాస్టర్స్ డిగ్రీ, సిఎ, ఎం.ఎస్సీ, ఎం.ఇ/ ఎం.టెక్, ఎంబిఎ/ పిజిడిఎం, ఎంసిఎ (సంబంధిత రంగం) పూర్తి చేసి ఉండాలి.
నోట్ : ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలి.






