NHPC లో 45 అప్రెంటిస్ ట్రైనీ ఖాళీలు

by Disha Web Desk 7 |
NHPC లో 45 అప్రెంటిస్ ట్రైనీ ఖాళీలు
X

దిశ, కెరీర్: పవర్ స్టేషన్‌లోని ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్.. వివిధ ట్రేడుల్లో ఏడాది అప్రెంటిస్‌షిప్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

అప్రెంటిస్ ట్రైనీ: 45 పోస్టులు

ట్రేడులు: మెకానిక్ (ఎంవీ), పీవోపీఏ, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రినిక్, వెల్డర్, వైర్ మ్యాన్, కార్పెంటర్, మేసన్..

అర్హత: పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: ఏప్రిల్ 10, 2023 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఉంటుంది.

అప్రెంటిస్‌షిప్ పోర్టల్‌లో వివరాల నమోదుకు చివరితేది: మే 3, 2023.

పవర్ స్టేషన్ తనక్‌పూర్ (ఉత్తరాఖండ్) చిరునామాకు దరఖాస్తులు పంపుటకు చివరితేది: మే 15, 2023.


వెబ్‌సైట్: http://www.nhpcindia.in

Also Read..

ఎన్‌టీపీఎసీ లిమిటెడ్‌లో 66 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు


Next Story

Most Viewed