ఎన్‌టీపీఎసీ లిమిటెడ్‌లో 66 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు

by Disha Web Desk 7 |
ఎన్‌టీపీఎసీ లిమిటెడ్‌లో 66 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
X

దిశ, కెరీర్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ.. ఎన్‌టీపీసీ లిమిటెడ్ శాశ్వాత ప్రాతిపదికన వివిధ విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు :

అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్ ) - 12

అసిస్టెంట్ మేనేజర్ (మెకానికల్) - 30

అసిస్టెంట్ మేనేజర్ (కన్‌స్ట్రక్షన్..సివిల్) - 24

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయసు: 35 ఏళ్లు మించరాదు.

వేతనం: నెలకు రూ. 60,000 నుంచి రూ. 180,000 ఉంటుంది.

ఎంపిక: స్క్రీనింగ్ టెస్ట్, ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా

అప్లికేషన్ ఫీజు : జనరల్ /ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులు రూ. 300 చెల్లించారలి. (ఇతర రిజర్వేషన్లు వర్తించే అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.)

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: ఏప్రిల్ 21, 2023.

వెబ్‌సైట్: https://www.ntpc.co.in/

Also Read..

NHPC లో 45 అప్రెంటిస్ ట్రైనీ ఖాళీలు



Next Story

Most Viewed