- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్‌బీఐ బ్యాంకులో ఏజీఎం పోస్టులు
భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంట్రాక్టు పద్దతిన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

X
దిశ,వెబ్‌డెస్క్: భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంట్రాక్టు పద్దతిన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఏజీఎం)/చీఫ్ మేనేజర్ (మార్కెటింగ్) పోస్టులున్నాయి.
మొత్ం పోస్టులు: 18
అర్హత: గ్రాడ్యుయేషన్, ఎంబీఏ/పీజీడీబీఎం (మార్కెటింగ్/ఫైనాన్స్) ఉత్తీర్ణులై ఉండాలి.
వర్క్ ఎక్స్‌పీరియన్స్: కనీసం 10 నుంచి 12 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 30 నుంచి 45 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ. 76010 నుంచి రూ. 89,890 ఉంటుంది.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ. 750 ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
చివరితేదీ: జూన్ 21, 2023.
వెబ్‌సైట్: https://sbi.co.in/
Next Story






