నిరుద్యోగులు అలర్ట్.. RBIలో 950 అసిస్టెంట్ ఉద్యోగాలు, దరఖాస్తుకు మరి కొన్ని రోజులే గడువు

by Web Desk |
నిరుద్యోగులు అలర్ట్.. RBIలో 950 అసిస్టెంట్ ఉద్యోగాలు, దరఖాస్తుకు మరి కొన్ని రోజులే గడువు
X

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 950

*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 08

*ఆన్ లైన్ పరీక్ష తేదీలు: 2022 మార్చి 26, 27

*విద్యార్హతకు సంబంధించి కనీసం 50శాతం మార్కులతో ఏదైనా విభాగంలో డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది. అలాగే స్థానిక భాషలో నైపుణ్యం ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 28 సంవత్సరాలు మించరాదు.

*ఉద్యోగ ఎంపిక కోసం ఆన్ లైన్ ప్రిలిమ్స్, మెయిన్ ఎగ్జామ్స్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకి నెలకి రూ.36000 వేతనం చెల్లిస్తారు.

*నోటిఫికషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.rbi.org.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.

Next Story

Most Viewed