- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ కెరీర్ సర్వీస్ లో 112 ఉద్యోగాలు
by Gugulothu.Kavitha |
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నోయిడా, యూపీలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ కెరీర్ సర్వీస్(NCS) కాంట్రాక్ట్ విధానంలో112 jobs in National Institute for Career Service

X
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నోయిడా, యూపీలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ కెరీర్ సర్వీస్(NCS) కాంట్రాక్ట్ విధానంలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 112
*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఏప్రిల్ 12
*ఇందులో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ, నాలుగేళ్ల అనుభవం/ సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ రెండేళ్లు ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 24 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50,000 వేతనం చెల్లిస్తారు.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం https://www.ncs.gov.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.
Next Story






