జాతీయ రహదారిపై కారు దగ్ధం

by  |

<p>దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా కంది గ్రామ శివారులో బుధవారం జాతీయ రహదారిపై ఓ కారు దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్నవారు ఈ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. ముంబై జాతీయ రహదారి పై బుదేరా నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న ఫోర్డ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అది గమనించిన డ్రైవర్ తో సహా అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు కారులో నుంచి బయటకు వచ్చారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే వాటర్ ట్యాంకర్ సహాయంతో మంటలను ఆర్పివేశారు.</p>

జాతీయ రహదారిపై కారు దగ్ధం
X

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా కంది గ్రామ శివారులో బుధవారం జాతీయ రహదారిపై ఓ కారు దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్నవారు ఈ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. ముంబై జాతీయ రహదారి పై బుదేరా నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న ఫోర్డ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అది గమనించిన డ్రైవర్ తో సహా అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు కారులో నుంచి బయటకు వచ్చారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే వాటర్ ట్యాంకర్ సహాయంతో మంటలను ఆర్పివేశారు.

Next Story