- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రంగారెడ్డి జిల్లాలో కారు బీభత్సం
by Shyam |
<p>దిశ రాజేంద్రనగర్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వచ్చిన హోండా సిటీ (ఏపీ 09 ఏడబ్య్లూ 5553) కారు సమీపంలోని జిలేబీ సెంటర్‌లోకి దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో శామ్ సింగ్ (38), లుంబారామ్ (21), గజెందర్ సింగ్ (20), ఫాత్యమ్ సింగ్ (20)లకు తీవ్ర గాయాలు అయ్యాయి. భయంతో స్థానికులు పరుగులు తీశారు. కాగా కారు నడిపిన మహిళ ఆర్జీఐ పోలీస్ స్టేషన్‌లో లొంగి పోయారు.</p>

X
దిశ రాజేంద్రనగర్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వచ్చిన హోండా సిటీ (ఏపీ 09 ఏడబ్య్లూ 5553) కారు సమీపంలోని జిలేబీ సెంటర్‌లోకి దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో శామ్ సింగ్ (38), లుంబారామ్ (21), గజెందర్ సింగ్ (20), ఫాత్యమ్ సింగ్ (20)లకు తీవ్ర గాయాలు అయ్యాయి. భయంతో స్థానికులు పరుగులు తీశారు. కాగా కారు నడిపిన మహిళ ఆర్జీఐ పోలీస్ స్టేషన్‌లో లొంగి పోయారు.
Next Story






