- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఔటర్ రింగు రోడ్డుపై కారు బోల్తా..
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలోని ఔటర్ రింగు రోడ్డుపై కారు బోల్తా కొట్టింది. అతివేగంగా వెళ్తున్న కారు పల్టీలు కొట్టడంతో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు సమాచారం. గచ్చిబౌలి నుంచి షాద్‌నగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలోని ఔటర్ రింగు రోడ్డుపై కారు బోల్తా కొట్టింది. అతివేగంగా వెళ్తున్న కారు పల్టీలు కొట్టడంతో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు సమాచారం. గచ్చిబౌలి నుంచి షాద్‌నగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Next Story






