- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కారు భీభత్సం.. ముగ్గురికి తీవ్రగాయాలు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : విశాఖ పట్నం జిల్లా నర్సీపట్నం ఐదు రోడ్ల సెంటర్ వద్ద కారు భీభత్సం సృష్టించింది. అతి వేగంగా వెళ్లిన కారు బైక్‌లు, టెలిఫోన్ స్తంభాన్ని ఢీ కొట్టింది. అయితే మైనర్ బాలుడు కారు డ్రైవ్ చేయడం వలన ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : విశాఖ పట్నం జిల్లా నర్సీపట్నం ఐదు రోడ్ల సెంటర్ వద్ద కారు భీభత్సం సృష్టించింది. అతి వేగంగా వెళ్లిన కారు బైక్‌లు, టెలిఫోన్ స్తంభాన్ని ఢీ కొట్టింది. అయితే మైనర్ బాలుడు కారు డ్రైవ్ చేయడం వలన ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Next Story






