- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువతిపైకి దూసుకెళ్లిన కారు
<p>హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతుండగా ఓ యువతి పైకి స్విఫ్ట్ కారు దూసుకెళ్లింది. అంతేకాకుండా ఆ యువతిని కొద్ది దూరం వరకు కారు ఈడ్చుకు వెళ్లింది. గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే కారును పైకి లేపి యువతిని కాపాడి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.</p>
X
హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతుండగా ఓ యువతి పైకి స్విఫ్ట్ కారు దూసుకెళ్లింది. అంతేకాకుండా ఆ యువతిని కొద్ది దూరం వరకు కారు ఈడ్చుకు వెళ్లింది. గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే కారును పైకి లేపి యువతిని కాపాడి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Next Story






