- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో కారు ప్రమాదం
<p>హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. భరత్ నగర్ బ్రిడ్జిపై కారు అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఒకరు మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కారు కుకట్‌పల్లి నుంచి సనత్‌నగర్ వచ్చే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.</p>
హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. భరత్ నగర్ బ్రిడ్జిపై కారు అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఒకరు మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కారు కుకట్‌పల్లి నుంచి సనత్‌నగర్ వచ్చే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






