- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కారు బీభత్సం
by Shyam |
<p>దిశ వెబ్ డెస్క్: కూకట్ పల్లిలో కేపీహెచ్‌బీ జాతీయ రహదారిపై ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. పోలీసులు వివరాల ప్రకారం…టీఎస్07జీఈ6999 నెంబర్ కారు కేపీహెచ్ మెట్రోస్టేషన్ నుంచి కూకట్ పల్లి మార్గంలో వెళుతోంది. పిల్లర్ నెంబర్ 757 వద్దకు చేరుకోగానే ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో బైక్ పై ఉన్న అశోక్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంకా […]</p>

X
దిశ వెబ్ డెస్క్: కూకట్ పల్లిలో కేపీహెచ్‌బీ జాతీయ రహదారిపై ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. పోలీసులు వివరాల ప్రకారం…టీఎస్07జీఈ6999 నెంబర్ కారు కేపీహెచ్ మెట్రోస్టేషన్ నుంచి కూకట్ పల్లి మార్గంలో వెళుతోంది. పిల్లర్ నెంబర్ 757 వద్దకు చేరుకోగానే ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో బైక్ పై ఉన్న అశోక్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంకా అక్కడితో ఆగకుండా మరో వ్యక్తిని, మరో రెండు ద్విచక్రవాహనాలను ఆ కారు ఢీ కొట్టింది. దీంతో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Next Story






