- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గెజిట్ నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీ మూడు రాజధానుల బిల్లుపై గవర్నర్ ఆమోద ముద్ర వేయడం.. వెనువెంటనే ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడం చకచకా జరిగిపోయాయి. అయితే ఈ గెజిట్‌ను నిలిపివేయాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాజధాని పరిరక్షణ సమితి ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. జీఎన్‌రావు, హైపవర్ కమిటీలు చట్ట విరుద్ధమని ప్రకటించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే సీఎం కార్యాలయం, సచివాలయం, రాజ్ భవన్ లను అమరావతి నుంచి తరలించకుండా ఆదేశాలు ఇవ్వాలన్నారు. ఈ పిటిషన్ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ మూడు రాజధానుల బిల్లుపై గవర్నర్ ఆమోద ముద్ర వేయడం.. వెనువెంటనే ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడం చకచకా జరిగిపోయాయి. అయితే ఈ గెజిట్‌ను నిలిపివేయాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
రాజధాని పరిరక్షణ సమితి ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. జీఎన్‌రావు, హైపవర్ కమిటీలు చట్ట విరుద్ధమని ప్రకటించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే సీఎం కార్యాలయం, సచివాలయం, రాజ్ భవన్ లను అమరావతి నుంచి తరలించకుండా ఆదేశాలు ఇవ్వాలన్నారు. ఈ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
Next Story






