కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వాయిదా

by  |
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వాయిదా
X

కరోనా వైరస్ కారణంగా ప్రాన్స్‌లో జరగాల్సిన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వాయిదా పడింది. మే 12 నుంచి 23 వరకు మొదట నిర్వహించాలని ముందుగా అనుకున్నా.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వాయిదా పడింది. ఈ మేరకు నిర్వాహకులు ఓ లేఖను విడుదల చేశారు. ‘ ప్రపంచ వ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో కేన్స్ ను వాయిదా వేయాలని నిర్ణయించాం. జూన్ లేదా జూలైలో నిర్వహించాలనుకుంటున్నాం. అని కేన్స్ ఫిల్మ్ నిర్వాహకులు పేర్కొన్నారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 2 లక్షలు దాటింది. 10 వేల మంది పైగా చనిపోయారు.

Tags: cannes festival, postpone, world news

Next Story

Most Viewed