- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అమెజాన్‌లో గంజాయి స్మగ్లింగ్.. ఐదుగురు ముఠా సభ్యులు అరెస్ట్
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: విశాఖలో గంజాయి స్మగ్లింగ్‌పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్ ద్వారా గంజాయి విక్రయిస్తోన్న ఐదుగురు ముఠా సభ్యులను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. సూపర్ న్యాచురల్ స్టీరియా లీవ్స్ పేరుతో అమెజాన్‌లో కొంతమంది నిందితులు గంజాయి అమ్ముతున్నారన్న సమాచారంతో పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ మేరకు విస్తృతంగా తనిఖీలు చేపట్టిన అధికారులు అమెజాన్‌లో ఇప్పటివరకు ఏడు క్వింటాళ్ల గంజాయి అమ్మినట్లు ఎస్ఈబీ అధికారులు గుర్తించారు.
Next Story