- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గంజాయి స్మగ్లర్ల గుట్టురట్టు
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరి జిల్లాలో గంజాయి స్మగ్లర్ల గుట్టురట్టు చేశారు పోలీసులు. ఇన్నోవా కారును ఎస్కార్ట్ వాహనంలా తయారు చేసి హైటెక్ పద్ధతుల్లో గంజాయి తరలించేందుకు యత్నించారు కేటుగాళ్లు. గంజాయి తరలిస్తున్నారనే సమాచారం మేరకు సోమవారం ఉదయం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 100 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరి జిల్లాలో గంజాయి స్మగ్లర్ల గుట్టురట్టు చేశారు పోలీసులు. ఇన్నోవా కారును ఎస్కార్ట్ వాహనంలా తయారు చేసి హైటెక్ పద్ధతుల్లో గంజాయి తరలించేందుకు యత్నించారు కేటుగాళ్లు. గంజాయి తరలిస్తున్నారనే సమాచారం మేరకు సోమవారం ఉదయం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 100 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
Next Story






