- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంగళగిరిలో గంజాయి ముఠా అరెస్ట్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: మెడికల్, ఇంజనీరింగ్ విద్యార్థులను టార్గెట్ చేసుకున్న ముఠా వారికి మత్తు పదార్థాలు సరఫరా చేస్తోంది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఈ ముఠా గట్టు పోలీసులు రట్టు చేశారు. విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్నారన్న పక్కా సమాచారంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి ఐదున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మెడికల్, ఇంజనీరింగ్ విద్యార్థులను టార్గెట్ చేసుకున్న ముఠా వారికి మత్తు పదార్థాలు సరఫరా చేస్తోంది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఈ ముఠా గట్టు పోలీసులు రట్టు చేశారు. విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్నారన్న పక్కా సమాచారంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి ఐదున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
Next Story






