- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొక్కజొన్న లారీలో గంజాయి బస్తాలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: కొందరు వ్యక్తులు గంజాయిని అక్రమంగా తరలిస్తున్న తీరు చూస్తుంటే ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేయక మానదు. కానీ, వారి ఎత్తుగడలు చివరకు పోలీసులు ఇట్టే పసిగట్టేస్తున్నారు. తాజాగా అక్రమంగా మొక్కజొన్న లారీలో గంజాయి బస్తాలను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటలో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. మొక్కజొన్న లారీలో గంజాయి బస్తాలు తరలిస్తుండగా పట్టుకున్నారు. విశాఖ నుంచి చెన్నైకి తరలిస్తుండగా […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: కొందరు వ్యక్తులు గంజాయిని అక్రమంగా తరలిస్తున్న తీరు చూస్తుంటే ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేయక మానదు. కానీ, వారి ఎత్తుగడలు చివరకు పోలీసులు ఇట్టే పసిగట్టేస్తున్నారు. తాజాగా అక్రమంగా మొక్కజొన్న లారీలో గంజాయి బస్తాలను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటలో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. మొక్కజొన్న లారీలో గంజాయి బస్తాలు తరలిస్తుండగా పట్టుకున్నారు. విశాఖ నుంచి చెన్నైకి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.
Next Story






