- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జనతా కర్ఫ్యూపై ప్రచారం
by Shyam |
<p>దిశ, హైదరాబాద్ :కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూలో అందరూ భాగస్వాములు కావాలని హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం లలితానగర్ కాలనీలో శనివారం ప్రచారం చేశారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ దేశ వ్యాప్తంగా ప్రజలు ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రావొద్దని ప్రచారం చేశారు. సీఎం కేసీఆర్ సైతం రాష్ట్రంలో ప్రజలంతా జనతా కర్ఫ్యూలో పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. Tags: janatha curfew, every one […]</p>

X
దిశ, హైదరాబాద్ :కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూలో అందరూ భాగస్వాములు కావాలని హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం లలితానగర్ కాలనీలో శనివారం ప్రచారం చేశారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ దేశ వ్యాప్తంగా ప్రజలు ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రావొద్దని ప్రచారం చేశారు. సీఎం కేసీఆర్ సైతం రాష్ట్రంలో ప్రజలంతా జనతా కర్ఫ్యూలో పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
Tags: janatha curfew, every one should participate, cm kcr also call to participate janatha curfew
Next Story






