- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్రమంగా శాంతిస్తోన్న గోదావరి
by Vadlamudi Anukaran |
<p>దిశ ప్రతినిధి, ఖమ్మం : మూడు రోజులుగా ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి క్రమంగా శాంతిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి ప్రస్తుతం నీటిమట్టం57.10 అడుగులతో ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతి తగ్గటంతో భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పడుతోంది. పోలవరం బ్యాక్ వాటర్ అధికంగా ఉండటంతో భద్రాచలం వద్ద గోదావరి నిదానంగా తగ్గుతుందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు.</p>

X
దిశ ప్రతినిధి, ఖమ్మం : మూడు రోజులుగా ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి క్రమంగా శాంతిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి ప్రస్తుతం నీటిమట్టం57.10 అడుగులతో ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతి తగ్గటంతో భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పడుతోంది. పోలవరం బ్యాక్ వాటర్ అధికంగా ఉండటంతో భద్రాచలం వద్ద గోదావరి నిదానంగా తగ్గుతుందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు.
Next Story






