- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ ఫలితాలపై కాంగ్రెస్ అధిష్టానం పరిశీలన మొదలుపెట్టింది. ఉప ఎన్నికలో ఓటింగ్ శాతం పడిపోవడంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వాన్ని అధిష్టానం ఆదేశించింది. ఈ నెల 13న టీపీసీసీ నుంచి పలువురు నేతలు, రాష్ట్రానికి చెందిన ఏఐసీసీ నేతలు ఢిల్లీకి రావాలంటూ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఉపఎన్నిక ఓటమిపై ఇప్పటికే అదిష్టానం కమిటీ వేసిన సంగతి తెలిసిందే.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ ఫలితాలపై కాంగ్రెస్ అధిష్టానం పరిశీలన మొదలుపెట్టింది. ఉప ఎన్నికలో ఓటింగ్ శాతం పడిపోవడంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వాన్ని అధిష్టానం ఆదేశించింది. ఈ నెల 13న టీపీసీసీ నుంచి పలువురు నేతలు, రాష్ట్రానికి చెందిన ఏఐసీసీ నేతలు ఢిల్లీకి రావాలంటూ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఉపఎన్నిక ఓటమిపై ఇప్పటికే అదిష్టానం కమిటీ వేసిన సంగతి తెలిసిందే.
Next Story






