- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Xiaomi's Global Veep Manu Kumar Jain Resigns
చైనాకు చెందిన షావోమీ గ్లోబల్ వైస్-ప్రెసిడెంట్, ఇండియా మాజీ హెడ్ మను కుమార్ జైన్ తన బాధ్యతలకు రాజీనామా చేశారు.

X
న్యూఢిల్లీ: చైనాకు చెందిన షావోమీ గ్లోబల్ వైస్-ప్రెసిడెంట్, ఇండియా మాజీ హెడ్ మను కుమార్ జైన్ తన బాధ్యతలకు రాజీనామా చేశారు. చేరిన సుమారు తొమ్మిదేళ్ల తర్వాత ఆయన కంపెనీ నుంచి బయటకు రావడం గమనార్హం. షావోమీప్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మధ్య చట్టపరమైన వివాదం కొనసాగుతున్న ఈ సమయంలో మను కుమార్ జైన్ పదవి నుంచి దిగిపోవడం చర్చనీయాంశంగా మారింది.
జీవితంలో మార్పు ఒక్కటే స్థిరంగా ఉండగలిగేది. తొమ్మిదేళ్ల తర్వాత వీడ్కోలు పలకడం కష్టంగా ఉందని, అందరికీ ధన్యవాదాలు. ఇది కొత్త మార్గానికి నాందిగా ఉండనుందని మను కుమార్ ట్విటర్ ద్వారా తెలిపారు. 2014లో షావోమీ ఇండియాలో బాధ్యతలు తీసుకున్న ఆయన, ప్రపంచవ్యాప్తంగా సంస్థకు మెరుగైన లీడర్‌షిప్ ఉన్న ఉద్యోగులు ఉన్నారు. భవిష్యత్తులో సంస్థ మరిన్ని విజయాలను సాధిస్తుందనే విశ్వాసం ఉందని పేర్కొన్నారు.
- Tags
- Xiaomi
Next Story






