నిలిచిపోయిన 'X' సేవలు

by Muthe.Rajitha |

మరోసారి 'X' సేవలు నిలిచిపోయాయి.

నిలిచిపోయిన X సేవలు
X

దిశ, వెబ్ డెస్క్ : మరోసారి 'X' సేవలు నిలిచిపోయాయి(X Down). దేశవ్యాప్తంగా శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ట్విట్టర్(Twitter) సేవలు ఆగిపోయాయి. దాదాపు అరగంటపాటు సర్వర్ డౌన్ అయినట్టు పలువురు యూజర్స్ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు పెట్టారు. X ఓపెన్ చేయగా.. "సమ్ థింగ్ వెంట్ రాంగ్, ప్లీజ్ ట్రై అగైన్" అని, "రిట్రై" అంటూ చూపించిందని వినియోగదారులు వాపోయారు. కాగా దీనిపై ట్విట్టర్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Next Story