వావ్.. ముచ్చటగా మూడో రోజు కూడా భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతుందంటే..

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. అయితే ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరలు బాగా పెరిగాయి.

వావ్.. ముచ్చటగా మూడో రోజు కూడా భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతుందంటే..
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. అయితే ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరలు బాగా పెరిగాయి. కానీ గత మూడు రోజుల నుంచి వరుసగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా నేడు కూడా గోల్డ్ ధరలు భారీగా తగ్గాయి. దీంతో పసిడి ప్రియులు ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.500 కు తగ్గి రూ.79,600 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.540 కు తగ్గి రూ.86,840 గా ఉంది. ఇక వెండి ధరలు 1000 తగ్గి కిలో రూ. 1,05,000గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.79,600

24 క్యారెట్ల బంగారం ధర - రూ.86,840

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.79,600

24 క్యారెట్ల బంగారం ధర – రూ.86,840

Next Story