Petrol Diesel Prices:(27-02-2026) పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?

by Jakkula.Mamatha |

ఈ రోజు(ఫిబ్రవరి 27, 2026) తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.

Petrol Diesel Prices:(27-02-2026) పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: ఈ రోజు(ఫిబ్రవరి 27, 2026) తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగాలీటర్ పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ డ్యూటీని రూ.2 పెంచుతూ రీసెంట్‌గా కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ పెరిగిన ధరల ప్రభావం ప్రజలపై ఉండదని, ఎక్సైజ్ సుంకాన్ని ఆయిల్ కంపెనీలే భరిస్తాయని పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో పెద్దగా మార్పులు లేకపోవడంతో, చమురు కంపెనీలు ధరలను యథాతథంగా కొనసాగిస్తున్నాయి. రాష్ట్రాల వారీగా మరియు ప్రధాన నగరాల్లో ఈ రోజు(శుక్రవారం) పెట్రోల్, డీజిల్ ధరల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో నేటి ఇంధన ధరలు

నగరం పెట్రోల్ (లీటరుకు) డీజిల్ (లీటరుకు)

హైదరాబాద్ రూ.107.50 రూ.95.70

విజయవాడ రూ.109.65 రూ.97.47

విశాఖపట్నం రూ.108.35 రూ.96.22

గుంటూరు రూ.109.65 రూ.97.47

వరంగల్ రూ.107.12 రూ.95.37

Next Story