Petrol Diesel prices: పెట్రోల్ డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?

by Jakkula.Mamatha |

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు(సోమవారం) పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Petrol Diesel prices: పెట్రోల్ డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: పెట్రోల్, డీజిల్ ధరలు గత కొంతకాలంగా స్థిరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ డ్యూటీని రూ.2 పెంచుతూ రీసెంట్‌గా కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఎక్సైజ్ సుంకాన్ని ఆయిల్ కంపెనీలే భరిస్తాయని పేర్కొంది. దీంతో వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఈ నెల(ఫిబ్రవరి)లో అయినా ధరల్లో మార్పులు జరిగి రేట్లు తగ్గుతాయని వాహనదారులు ఆశ పడ్డారు. కానీ వారికి నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో ఈ రోజు(ఫిబ్రవరి 16) పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

హైదరాబాద్

లీటర్ పెట్రోల్ ధర: రూ. 107.46

లీటర్ డీజిల్ ధర రూ. 95.70

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర: రూ.108.45

లీటర్ డీజిల్ ధర రూ.96.32

విజయవాడ

లీటర్ పెట్రోల్ ధర: రూ.109.63

లీటర్ డీజిల్ ధర రూ. 97.47

Next Story