LPG Gas Price Today(February 15): ఈ రోజు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?

by Jakkula.Mamatha |

ఈ ఏడాది వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇవాళ(ఫిబ్రవరి 15) రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో గ్యాస్ సిలిండర్ ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం

LPG Gas Price Today(February 15): ఈ రోజు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్(Hyderabad) తెలంగాణ(Telangana)లో ఈరోజు 14.2 కిలోల ప్రతి సిలిండర్‌కు LPG ధర రూ.905.00. సబ్సిడీ మరియు సబ్సిడీ లేని సిలిండర్‌లకు ధర ఒకేలా ఉంటుంది. ఈ ఏడాది వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 19 కిలోల కమర్షియల్ LPG సిలిండర్ ధరను రూ.111 పెంచాయి. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1691.50కి చేరుకుంది. అయితే.. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో మాత్రం ఆయిల్ కంపెనీలు ఎటువంటి మార్పు చేయలేదు. ఈ తరుణంలో ఇతర నగరాలతో పోల్చి చూస్తే వరంగల్‌లోనే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు అత్యధికంగా ఉన్నాయి. ఈ తరుణంలో ఇవాళ(ఫిబ్రవరి 15) రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో గ్యాస్ సిలిండర్ ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

హైదరాబాద్: రూ.905

వరంగల్: రూ. 924

విశాఖపట్నం: రూ. 861

విజయవాడ: రూ.877.50

గుంటూరు: రూ. 877.50

Next Story