- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారతీయ విక్రేతల కోసం ప్రత్యేక పేజీని ప్రారంభించిన వాల్‌మార్ట్
by S Gopi |
వాల్‌మార్ట్‌కు భారత్ ప్రాధాన్యత కలిగిన మార్కెట్. అందుకోసమే సంస్థ భారతీయ విక్రేతల కోసం ప్రత్యేక పేజీని అందిస్తున్నాం.

X
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ గ్లోబల్ రిటైలర్ సంస్థ వాల్‌మార్ట్ భారతీయ విక్రేతల కోసం కంపెనీ మార్కెట్‌ప్లేస్ సైట్‌లో నమోదు, విక్రయం కోసం ప్రత్యేక పేజీని ప్రారంభించినట్టు ప్రకటించింది. ఇటీవల జైపూర్‌లో జరిగిన గ్లోబల్ సెల్లర్ మీట్‌లో.. వాల్‌మార్ట్‌కు భారత్ ప్రాధాన్యత కలిగిన మార్కెట్. అందుకోసమే సంస్థ భారతీయ విక్రేతల కోసం ప్రత్యేక పేజీని అందిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు, విక్రేతలకు మధ్య సంబంధాలు పెంపొందించి, భారత వ్యాపారాల సామర్థ్యాన్ని మరింత విస్తరించేందుకు వాల్‌మార్ట్ కృషి చేస్తుందని వాల్‌మార్ట్ వైస్ ప్రెసిడెంట్ మిషెల్ మి అన్నారు. ప్రపంచ సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు కావాల్సిన ఆన్‌బోర్డింగ్, నైపుణ్యం ద్వారా అమెరికా మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లకు విక్రయదారులకు అవసరమైన సాధనాలను అందించనున్నామని ఆమె వెల్లడించారు.
Next Story






