అమెజాన్‌లో అదిరే ఆఫర్: రూ.7,999 స్మార్ట్ వాచ్ కేవలం రూ. 99 కు మాత్రమే!

by Disha Web Desk 17 |
అమెజాన్‌లో అదిరే ఆఫర్: రూ.7,999 స్మార్ట్ వాచ్ కేవలం రూ. 99 కు మాత్రమే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్ ఒకటి ఉంది. ఎక్కువ ధర కలిగిన స్మార్ట్‌వాచ్‌ను భారీ తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. ఆ స్మార్ట్‌వాచ్ పేరు ‘వైబెజ్’. దీని అసలు ధర రూ.7,999. కానీ ఆఫర్‌లో భాగంగా రూ. 1799 కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ కాకుండా అదనంగా స్పెషల్ డీల్ కూడా అందుబాటులో ఉంది. ఈ డీల్‌లో వాచ్‌ను కేవలం రూ. 99కే సొంతం చేసుకోవచ్చు.


అసలు ధరతో పోలిస్తే భారీ తగ్గింపుతో వినియోగదారులకు స్మార్ట్‌వాచ్ లభిస్తుంది. కానీ ఈ డీల్ మొదటి 200 మందికి మాత్రమే లభిస్తుంది. స్మార్ట్‌వాచ్ 23న 12AM కు కొనుగోలు చేయడానికి అమెజాన్‌లో అందుబాటులో ఉంటుంది. మొదట కొనుగోలు చేసిన 200 మంది వినియోగదారులు స్పెషల్ డిస్కౌంట్ కింద రూ. 99 కే స్మార్ట్ వాచ్‌ను సొంతం చేసుకోవచ్చు.


Vibez by Lifelong స్మార్ట్‌వాచ్‌లో లేటెస్ట్ అదిరే ఫీచర్స్ ఉన్నాయి. బ్లూటూత్ కాలింగ్ ఫెసిలిటీ, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్, హార్ట్ రేటు మానిటరింగ్, యాక్టివిటీ ట్రాకింగ్, ఆల్‌వేస్ ఆన్ డిస్‌ప్లే, డయల్ ప్లాడ్, క్యాలిక్యులేటర్, స్లీప్ మానిటరింగ్, వివిధ వాచ్ ఫేస్‌లు ఉన్నాయి. అలాగే వాచ్ రౌండ్, స్క్వేర్ డిస్‌ప్లే రెండింటిలో లభిస్తుంది.

https://www.amazon.in/b/?_encoding=UTF8&node=68484417031&pf_rd_p=7b2c1b4f-4d46-44c0-9076-6ba982770872&pd_rd_wg=ZWTN1&pf_rd_r=D19YPE026PVSTYJ5MCDP&content-id=amzn1.sym.7b2c1b4f-4d46-44c0-9076-6ba982770872&pd_rd_w=XqTMn&painterId=billboard-card&pd_rd_r=caa082a1-8905-4867-88d2-4cbe719a71ab&ref_=pd_gwm_unk&tag=desidime01-21&ascsubtag=20230322clbrbk8pg8kb



Next Story

Most Viewed