- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు UPl సేవలు బంద్!
బ్యాంకు ఖాతాకు దారులకు బిగ్ అలర్ట్. రేపు అలాగే ఎల్లుండి... యూపీఐ సేవలు పనిచేయబోవని ఓ వార్త సోషల్ మీడియాలో వార్త

దిశ, వెబ్ డెస్క్: బ్యాంకు ఖాతాకు దారులకు బిగ్ అలర్ట్. రేపు అలాగే ఎల్లుండి... యూపీఐ సేవలు పనిచేయబోవని ఓ వార్త సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. అయితే ఈ రెండు రోజుల పాటు.... యూపీఐ కాకుండా ఇతర సేవలు వాడుకోవాలని కూడా సూచనలు చేస్తున్నారు. అయితే ఇది కేవలం HDFC ఖాతాదారులకు మాత్రమే. ఇతర బ్యాంకు ఖాతాదారులకు కాదని తెలుస్తోంది.
జూలై మూడవ తేదీ రాత్రి 11:45 గంటల నుంచి జులై 4వ తేదీ ఉదయం 1:15 గంటల వరకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండబోవని తెలుస్తోంది. అంటే దాదాపు 4 గంటల పాటు యూపీఐ సేవలు నిలిచి పోతాయి. అది రేపు, ఎల్లుండి కావడం గమనార్హం. సర్వర్ నిర్వహణ కారణంగా యూపీఐ లావాదేవీలు... తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు.. చెబుతున్నారు.
అయితే ఆ సమయంలో HDFC బ్యాంకు ఖాతాదారులు.. రూపే డెబిట్ కార్డ్ ఆధారిత లావాదేవీలు, నెట్ బ్యాంకింగ్ సేవలు ప్రభావితం అవుతాయని పేర్కొంటున్నారు. అయితే ఈ సమస్యలు తలెత్తినప్పుడు పేమెంట్స్ కోసం ఇతర మార్గాలను ఎంచుకోవాలని సూచనలు చేస్తున్నారు.






