- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
UPI యూజర్లకు భారీ షాక్.. ఇకపై కొత్త రూల్స్
by Muthe.Rajitha |
యూపీఐ(UPI) యూజర్లకు భారీ షాక్ తగలనుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : యూపీఐ(UPI) యూజర్లకు భారీ షాక్ తగలనుంది. ఆగస్టు 1 నుంచి రాబోయే కొత్త రూల్స్ కస్టమర్లకు శరాఘాతం లాంటిదేనని చెప్పవచ్చు. ఆగస్టు 1 నుంచి యూజర్లు రోజుకి 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకునే వీలుంది. ఆ తర్వాత కూడా చెక్ చేసుకోవాలి అంటే కొంత మొత్తాన్ని ఛార్జ్ చేయనున్నారు. అలాగే ఫోన్ నంబర్ లింక్ చేసి ఉన్న బ్యాంక్ ఖాతాలను రోజుకి 25 సార్లు మాత్రమే చూడవచ్చు. ఆటో పేమెంట్స్ ట్రాన్సక్షన్స్ కు ఫిక్స్డ్ టైం స్లాట్స్ ఉంటాయి. అయితే పేమెంట్ డిలేస్, ఫెయిల్డ్ ట్రాన్సక్షన్స్ తగ్గించేందుకు NPCI ఈ రూల్స్ తీసుకు వస్తోంది. అయితే ట్రాన్సక్షన్ లిమిట్ లో ఎలాంటి మార్పు లేదని NPCI వెల్లడించింది.
Next Story






