Todays Gold Rate : పండుగ ముందు మహిళలకు బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన గోల్డ్ ధరలు

by Phanindra |   (  Updated:2024-10-29 06:58:18  IST  )

ఈ రోజు గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి

Todays Gold Rate : పండుగ ముందు మహిళలకు బిగ్ షాక్.. మళ్లీ  పెరిగిన గోల్డ్ ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు ( Gold Rate ) భారీగా పెరిగాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.600 కు పెరిగి రూ.73,750 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.650 కు పెరిగి రూ.80,450 గా ఉంది. వెండి ధరలు కిలో రూ. 1,06,900 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.73,750

24 క్యారెట్ల బంగారం ధర - రూ.80,450

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.73,750

24 క్యారెట్ల బంగారం ధర – రూ.80,450

Next Story