Gold Rate Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. వెండి ఒక్క రోజే ఏకంగా రూ. 2000..

by Phanindra |

వెండి ఒక్క రోజే ఏకంగా రూ. 2000

Gold Rate Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. వెండి ఒక్క రోజే ఏకంగా రూ. 2000..
X

దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.10 కు పెరిగి రూ.68,260 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.10 కు పెరిగి రూ.74,460 గా ఉంది. వెండి ధరలు కిలో రూ. 97,000 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.68,260

24 క్యారెట్ల బంగారం ధర - రూ.74,460

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.68,260

24 క్యారెట్ల బంగారం ధర – రూ.74,460

Next Story