Todays Gold Rate : మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన గోల్డ్ ధరలు

by Phanindra |

ఈ రోజు గోల్డ్ ధరలు భారీగా తగ్గాయి.

Todays Gold Rate : మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన గోల్డ్ ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు భారీగా తగ్గాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.1100 కు పెరిగి రూ.69,350 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.1200 కు పెరిగి రూ.75,650 గా ఉంది. వెండి ధరలు కిలో రూ. 99,000 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.69,350

24 క్యారెట్ల బంగారం ధర - రూ.75,650

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.69,350

24 క్యారెట్ల బంగారం ధర – రూ.75,650

Next Story